తమ్ముడి మృతిని తట్టుకోలేక ఓ అక్క గుండె ఆగింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మం డలం నెల్లుట్లలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు..
Tragedy news | ఇంట్లో ఒక మనిషి దూరమైతే ఆ వేదన వర్ణనాతీతం..! ఆ వ్యక్తి తాలూకూ జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొస్తూ గుండెలు తరుక్కుపోతాయి..! మనసు భారమవుతుంది..! తన్నొకొచ్చే