తమ్ముని మృతిని తట్టుకోలేక ఓ అన్న శ్వాస ఆగిపోయింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరుకు చెందిన రెడ్డిమల్ల నరసయ్య(75) గుండెకు బైపా స్ సర్జరీ చేయించుకున్నాడు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండు గ. ఆ పండుగ రోజు తన అన్నకు రాఖీ కట్టి పేగుబంధాన్ని పంచుకోవాలనుకున్న ఓ చెల్లె లు సంతోషంగా పుట్టింటికి వచ్చింది.