Jay Shah: 2032లో బ్రిస్బేన్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. అయితే ఆ క్రీడల్లో క్రికెట్‌ను జోడించే అంశంపై చర్చ జరిగింది. బ్రిస్బేన్ ఒలింపిక్ కమిటీ సభ్యులతో ఇవాళ ఐసీసీ చైర్మెన్ జే షా మాట్లాడారు.
2032 ఒలింపిక్స్ క్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈ ప్రకటన చేసిన అనంతరం బ్రిస్బేన్‌లో సంబురాలు మొదలయ్