Asian Snooker Team Championship : ప్రతిష్ఠాత్మక ఆసియా స్నూకర్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వరల్డ్ ఛాంపియన్ పంకజ్ అద్వానీ (Pankaj Advani) సారథ్యంలోని బృందం సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. ఆదివారం జరిగిన ఏషియన్ బిలియర్డ్స్ టోర్నీలో అద్వానీ తన టైటిల్ను తిరిగి నిలబెట్టుకున్నాడు.