Pigeon Feeding: పావురాలకు తిండి గింజలు చల్లిన ఓ వ్యాపారవేత్తకు ముంబై కోర్టు 5 వేల జరిమానా విధించింది. ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందడానికి అతను కారణం అవుతున్నట్లు కోర్టు పేర్కొన్నది.
Heavy Rain | మహారాష్ట్ర ముంబై (Mumbai)ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత 24 గంటల్లో ముంబై నగరం సహా శివారు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు