తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలోని శ్రీ రామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, వేద విద్యార్థులకు ఉద్దేశించిన వేదహిత ఉపకార వేతనాల పథకం నిలిచిపోవడంతో పేద బ్రాహ్మణ విద్యార్థులు తీవ్ర ఇబ్బం ది పడుతున్న�
ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం నిలిచిపోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.