ఢిల్లీలోని బీడీ మార్గ్‌లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో శనివారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 2020లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ భవనంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల నివాసాలు ఉన్నాయి.
Massive Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఎంపీల నివాస సముదాయంలో (MPs Apartments) పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.