సినిమా ఇండస్ట్రీలో కొందరి మధ్య చాలా చనువు ఉంటుంది. ఆ చనువుతోనే ఒక్కోసారి సోషల్ మీడియాలోను సరదా పంచ్‌లు వేస్తుంటారు. తాజాగా బ్రహ్మాజీ.. రాజీవ్ కనకాలపై అదిరిపోయే పంచ్ వేశాడు. వివరాలలోకి వెళి
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఏళ్లకు పైగా వివిధ క్యారెక్టర్స్ పోషిస్తూ కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు బ్రహ్మాజీ పోషించిన క్యారెక్టర్స్ అన్ని ఒకెత్తు అయిత