హ్యాంగ్ మ్యాన్ చిత్రంలో వెరైటీ రోల్ పోషిస్తున్న బ్రహ్మాజీ

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఏళ్లకు పైగా వివిధ క్యారెక్టర్స్ పోషిస్తూ కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు బ్రహ్మాజీ పోషించిన క్యారెక్టర్స్ అన్ని ఒకెత్తు అయితే ఇప్పుడు తాజాగా నటించిన ‘హ్యాంగ్ మ్యాన్’ క్యారెక్టర్ ఒక్కెత్తు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో హ్యాంగ్ మ్యాన్ అనే సినిమా రూపొందుతుండగా, దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నారట.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న హ్యాంగ్ మ్యాన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్ . ఇందులో తలారిగా నెరిసిన జుట్టుతో చేతిలో పెద్ద చేపను పట్టుకొని నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. తన కెరియర్లో బ్రహ్మాజీ తొలిసారి తలారి పాత్ర చేస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాను రూపొందించాడట డైరెక్టర్ విహాన్. క్లోరో ఫిల్మ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టాలీవుడ్ హీరో సత్యదేవ్ రిలీజ్ చేసాడు. సినిమాను త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని
స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

