నల్లగొండ జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాచీన, ప్రసిద్ది చెందిన బ్రహ్మంగారి గుట్టపై ఉన్న బూరుగు చెట్టు, మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నిర్వాహణ కమిటి కో కన్వీనర్, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ
నల్లగొండ పట్టణంలోని లతీఫ్సాబ్ ఘాట్‌రోడ్డు పనులను అధికారులు గురువారం భారీ బందోబస్తు నడుమ ప్రారంభించారు. లతీఫ్సాబ్ దర్గాకు, బ్రహ్మంగారి గుట్ట ప్రాంతాలకు మునుగోడు బైపాస్ 3 కిలోమీటర్ల దూరం ఘాట్ రోడ్డు