బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ విద్యార�
Prashant Kishor | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయాల వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గురువారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.