విహారయాత్రకు వెళ్తున్నామని సంబురపడిన ఆ చిన్నారులు తండ్రితోపాటు విగతాజీవులుగా మారారు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తోసేస
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త తన ఇద్దరు పిల్లలను నీళ్లలో తోసేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.