గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించినట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు తెలిపారు. ఆర్మూర్లో మంగళవారం ఆయన రైతుసంఘాల నాయకులతో కలిసి విలేకరుల�