బాయ్‌కాట్ ట్రెండ్‌ను బాలీవుడ్ ముక్తకంఠంతో ఖండిస్తుంటే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం భిన్నంగా స్పందించారు. సినిమాలు మాకొద్దు అనే పిలుపునివ్వడం సరైనదే అన్నారు.
సోషల్‌మీడియాలో వ్యాప్తి అయిన బాయ్‌కాట్ ట్రెండ్ వల్ల ఇటీవలకాలంలో పలు బాలీవుడ్ చిత్రాలు నష్టాల్ని చవిచూశాయి. ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’కు ఈ ఆన్లైన్ బహిష్కరణ స�