చిరంజీవి బాస్ పార్టీ సాంగ్‌తో అభిమానుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఊరమాస్‌గా కలర్ఫుల్గా సాగుతున్న ఈ పాటను రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)కంపోజ్ చేయడమే కాదు.. స్వయంగా రాశాడు.
మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) చిత్రం నుంచి బాస్ పార్టీ సాంగ్ ప్రోమో రిలీజవగా.. నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మేకర్స్ ఇవాళ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.