అగ్ర హీరో రామ్చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవలే పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపాయికి జన్మనిచ్చారు. శుక్రవారం ఆమెను హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
దవాఖానకు తరలించిన స్థానికులు బెజ్జంకి, అక్టోబర్ 27: గుర్తుతెలియని వ్యక్తులు రెండు రోజుల వయస్సున్న పసికందును ముళ్లపొదల్లో పడేసిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో చోటుచేసుకున్నది. బుధవారం �