వ్యవసాయ బావుల వద్ద కరెంట్ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగను దొంగిలిస్తున్న అంతర్ జిల్లా ముఠా మానకొండూర్ పోలీసులకు చిక్కింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
రాష్ట్రంలోని సర్కారు బడులకు త్వరలో విద్యుత్తు బిల్లుల భారం తప్పనున్నది. బడుల విద్యుత్తు కనెక్షన్లను కమర్షియల్ క్యాటగిరీ నుంచి డొమెస్టిక్ క్యాటగిరీకి ప్రభుత్వ మార్చనున్నది.