PM Modi: భారత్, చైనా మధ్య ఉన్న సరిహద్దు సమస్యను సత్వరమే పరిష్కరించుకోవాలని, ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు బలహీనం కాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని ప్రధాని మోదీ అన
అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సేనల మధ్య ఘర్షణ జరిగిందనే వార్తల నేపధ్యంలో ఈ వ్యవహారంపై చైనా తొలిసారిగా స్పందించింది.