భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో బదిలీలు, పోస్టింగ్ ఆర్డర్స్, సిబ్బంది శిక్షణా కోర్సులను వాయిదా వేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు.
India-China | వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది.