తెలంగాణ జనజీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దంటి అశోక్‌కుమార్ అని, ఇటీవల ఆయన రాసిన ‘మాయి ముంత’ కథలను చదివానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.
Peddinti Ashok Kumar | తెలంగాణ జన జీవన పోరాటాలను, సామాన్యుల ఆరాటాలను తన కలం ద్వారా కథలుగా మలుస్తున్న ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.