పుస్తక పఠనాన్ని మించిన సాధనం లేదని, టేకులపల్లి గ్రంథాయాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు.
పుస్తక ప్రియులు, ముఖ్యంగా ఉద్యోగార్థులకు విజ్ఞానం అందిస్తున్న గ్రంథాలయాలను నిధులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. చాలాచోట్ల అద్దె భవనాల్లో కొనసాగడం, పక్కా భవనాలు లేకపో వడంతో పాటు సరైన సదుపాయాలు, పోటీ పరీక