తెలంగాణలో క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్‌ను ఇక్కడి ప్రభుత్వం ఇస్తుండటంతో దానిపై కన్నేసిన ఆంధ్రా వ్యాపారులు లారీల కొద్దీ ధాన్యాన్ని నిరుడు తెలంగాణలోకి అక్రమంగా పంపి సొమ్ము చేసుకున్నారు.
పాడి రైతులకు ఇవ్వాల్సిన 7 పెండింగ్ బిల్లులతో పాటు లీటరుకు రూ. 4 బోనస్ ఇవ్వకపోతే మరో ఉద్యమానికి సిద్ధమని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకే నేటికీ సన్నధాన్యం బోనస్ డబ్బులు అందలేదు. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సగ�