డయాబెటిస్ జీవనశైలికి సంబంధించిన రుగ్మత. ఇక మహిళల్లో ఈ వ్యాధితో తలెత్తే జబ్బుల్లో గుండె పోటు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. గుండె, ఎముకల ఆరోగ్యం విషయంలో మధుమేహం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. మోతీనగర్ కమ్యూనిటీహాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగుతుందని తెలుసుకొని వచ్చాను. రోజూ ఫిజియోథెరపీ చేస్తున్నందున