Talasani Srinivas Yadav | ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని..అందుకు ప్రభుత్వ అధికారులు, పార్టీలకతీతంగా నాయకులు, భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి సభ్యులు కోరారు.