Venugopal Dhoot | ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ మోసం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల 26న సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
బాంబే హైకోర్టు వ్యాఖ్య ముంబై, జనవరి 28: దానం చేయటానికి అమ్మాయి ఆస్తి కాదని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ తండ్రి తన కూతురును ఓ బాబాకు దానం చేసిన కేసులో పై విధంగా స్పందించింది. మహారాష్ట్రలోని జల్నా �