IND vs RSA : మూడో వన్డేలో భారత్ నిర్దేశించిన 297 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. తొలి వన్డేలో ఐదు వికెట్లతో సఫారీలను వణికించిన అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో రీజా హెండ్రిక్స్(19) ఔటయ్�
IND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారత టాపార్డర్(Top Order) విఫలమైంది. ఓపెనర్లు రజత్ పటిదార్(22 : 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్), సాయి సుదర్శన్(10 : 16 బంతుల్లో ఒక ఫోర్) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు.