సిరిసిల్ల, మే 4 : బీజేపీ కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు, పలువురు కార్యకర్తలు కేటీఆర్ (KTR) సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సోమవారం మూడు జిల్లాల పర్యటనతో బిజీగా ఉండనున్నారు. తొలుత సంగారెడ్డిలో అనంతరం కరీంనగర్, సిరిసిల్లలో కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.