బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో వైద్య సదుపాయాలు మృగ్యంగా మారాయి. ప్రమాదంలో మరణించిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ఛాతర్పూర్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు పంపించారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ బస్టాండ్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడి�