బెంగళూరులోని వయలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను దారుణంగా హతమార్చారు. ఏసీపీ సతీశ్ కుమార్ కథనం ప్రకారం... మహాలక్ష్మీ(29) అనే మహిళను తన ఇంట్లోనే హతమార్చి, 32 ముక్కలుగా కోసి ఫ్రిడ్జిలో దాచిపెట్టారు.
Woman Body Chopped | మహిళ దారుణ హత్యపై స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుడు షబీర్ ఇంటి వద్ద భారీగా నిరసన తెలిపారు. అతడ్ని తమకు అప్పగించాలని, అదే శిక్ష విధిస్తామంటూ జనం నినాదాలు చేశారు.