ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా ‘బీవోబీ లైట్ సేవింగ్స్ అకౌంట్' పేరుతో లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Bank of Baroda | బీవోబీ పండుగ క్యాంపెయిన్ (BOB Festival Campaign)లో భాగంగా బీవోబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ అనే పేరుతో జీవిత కాలం జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించింది.