Boat Tragedy: లైఫ్ జాకెట్ వేసుకోవడం వల్లే తాము బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు రజిస అనే మహిళ తెలిపారు. ఓవర్క్రౌడ్ వల్లే బోటు బోల్తాపడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో 2006లో ఉలాకర్ సరస్సులో ఓ బోటు బోల్తా పడింది. ఆ విషాద ఘటలో 20 మంది స్కూల్ చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటనకు 15 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా బందీపురా జిల్లాకు చెందిన సాజిద్ రైన�