IND vs AUS BGT | పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar trophy) తొలి టెస్టు (First test) రెండో ఇన్నింగ్స్ (Second Innings) లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తన వ్యక్తిగత స్కోర్ 161 వద్ద ఔటయ్యాడు. �