Sunil Gavaskar | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Boarder-Gavaskar Trophy) రెండో టెస్టు (Second test) లో ఓడి సిరీస్ను 1-1 తో సమం అయ్యేలా చేసిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఘాటైన సందేశం ఇచ్చారు.
ఈ దశలో క్రీజులో అడుగుపెట్టిన అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టారు. అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపారు. ఆరంభంలో క్రిజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యతనిచ్చిన ఈ జోడీ.. కుదురు�