శనివారం ఢిల్లీలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ మూడు సరికొత్త వాహనాలను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఇందులో ఎలక్ట్రిఫైడ్ ఎస్యూవీ ఎక్స్ఎం ధర రూ.2.6 కోట్లుగా ఉన్నది.
న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ఈ కారు ధర రూ.1.16 కోట్లుగా నిర్ణయించింది. ఈ కారును బుకింగ్ చేసుకున్నవారికి వచ్చే ఏడాది