Instagram: యువతను రక్షించుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌ను యాడ్ చేశారు. న్యూడ్ ఇమేజ్‌ల నుంచి భద్రంగా ఉండేందుకు బ్లర్ ఫీచర్‌ను స్టార్ట్ చేయనున్నారు.
సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ముఖ్యనేతల ట్విట్టర్ అకౌంట్లపై (Twitter Account) హ్యాకర్స్ కన్నేశారు. గత కొంతకాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు (Hacked) గురవుతున్నాయి. తాజాగా గురువారం తెల్లవ�