Instagram: నగ్న మెసేజ్‌లు.. ఇన్‌స్టాలో కొత్తగా బ్లర్ ఫీచర్
Instagram: యువతను రక్షించుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌ను యాడ్ చేశారు. న్యూడ్ ఇమేజ్‌ల నుంచి భద్రంగా ఉండేందుకు బ్లర్ ఫీచర్‌ను స్టార్ట్ చేయనున్నారు.
న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్(Instagram) ఇప్పుడో పాపులర్ యాప్. దాంట్లో రీల్స్ చూస్తూ ఈజీగా కాలం గడిపేస్తున్నారు జనం. అయితే కొన్ని అసభ్యకర వీడియోలు యువతను ఇబ్బందిపెడుతున్నాయి. లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు సోషల్ మీడియా కంపెనీ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నది. డైరెక్ట్‌గా వచ్చే మెసేజ్‌ల్లో ఉన్న నగ్న ఇమేజ్‌లు లేదా వీడియోలకు బ్లర్ ఫీచర్‌ను జోడిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ చెప్పింది. తన బ్లాగ్‌పోస్టులో ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. ఇమేజ్ అబ్యూజ్, సెక్సువల్ స్కామ్‌ల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కొత్త తరహా ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ తెలిపింది. యువతను క్రిమినల్స్ టార్గెట్ చేయకుండా ఉండేందుకు ఆ ఫీచర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

