శరీరంలో రక్తకణాలు, ఎముక మూలుగ (బోన్‌మ్యారో), లేదా లింఫటిక్ వ్యవస్థకు సోకి వాటి నుంచి కణాల ఉత్పత్తి, ఆ కణాల పనితీరును దెబ్బతీసేదే రక్త క్యాన్సర్. ఇలాంటప్పుడు శరీరం అసాధారణమైన రక్తకణాలను ఉత్పత్తి చేస్తుం�
జీవన్మరణ సమస్యగా పరిణమించిన క్యాన్సర్లకు తగిన చికిత్స పొందడం రోగులకు పెద్ద పరీక్షే. కీమోథెరపీ, రేడియేషన్,
ఇమ్యునోథెరపీ, బయలాజికల్ ఏజెంట్స్ లాంటివి రక్త క్యాన్సర్ల చికిత్స తొలిదశల్లో ప్రామాణికమైనవి