అర్జున్ దాస్, దుసరా విజయన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్'. ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై వసంత బాలన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది.
ప్రముఖ దర్శకుడు శంకర్ స్వీయ నిర్మాణ సంస్థ యస్ పిక్చర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్'. వసంతబాలన్ దర్శకుడు. అర్జున్ దాస్, విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు.