మూత్రాశయ క్యాన్సర్కు క్రోమోజోములే కారణమని పరిశోధకులు తేల్చారు. కాలిఫోర్నియాలోని సెడార్స్-సినాయ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాన్ థియోడోరెస్కూ దీనిపై పరిశోధనలు చేశారు.
Bladder cancer | మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తక్కువ. దీన్నే ‘యూరోథీలియల్ కార్సినోమా’ అనీ అంటారు. మూత్రాశయ కణాలు పరిమితికి మించి పెరగడం వల్ల వ్యాధి విస్తరిస్తుంది.పురుషులకే ఈ రుగ్మత ముప�