బ్లాక్ ఫిల్మ్ నిషేధించామని, వాహనాలకు ఈ ఫిల్మ్ వేయొద్దని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
కేంద్ర మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నల్ల ఫిల్మ్‌లు పెట్టుకోవడం, వివిధ హోదాలను సూచిస్తున్న స్టిక్కర్లు కలిగి�