Ahmedabad Plane Crash: అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానానికి చెందిన బ్లాక్ బాక్సుల నుంచి డేటాను డౌన్లోడ్ చేశారు. ఢిల్లీలోని ఏఏఐబీ ల్యాబ్లో ఆ డేటాను విశ్లేషిస్తున్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డ్స్, ఫ్లయిట�
గత వారం అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిరిండియా విమానం బ్లాక్ బాక్స్ బాగా దెబ్బ తినడంతో దాన్ని డీ కోడ్ చేయడానికి అమెరికాకు పంపుతున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.