రాష్ట్రప్రభుత్వ, మంత్రుల అవినీతిని రెండ్రోజుల్లో బయటపెడతానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం నిధులను వినియోగిస్తూ ఇందిరమ్మ బొమ్మ పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకంలో భాగంగా మాజీ ప్రధాని వాజపేయి చిత్రాన్ని కూడా పెట్టాలని డి