బీజేపీలో బీసీ చిచ్చు రగులుకున్నది. బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామక ప్రకియపై బీసీ నేతలు భగ్గుమంటున్నారు. ఆగ్రవర్ణాల పార్టీ అనే ముద్రను కొనసాగించేలా రాష్ట్ర నాయకత్వం తీరు ఉన్నదని మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. అయితే వీరిలో ఎక్కువ మంది అగ్రకులాలకు చెందినవారే ఉండటంతో అసమ్మతి చెలరేగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీని సీఎం చేస్తామని ప్రకటించిన బీ�