జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ వీరంగం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగుల అని కనీస మర్యాద పాటించకుండా అనుచరులతో కలిసి నానా హంగామా చేశారు. అక్రమ నిర్మాణాల అడ్డుకట్ట వేయడంలో తన బాధ్యతను విస్మరిం
ప్రభుత్వ ఉద్యోగిపై బీజేపీ కార్పొరేటర్ దాడి చేశారు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం... హార్టికల్చర్ విభాగంలో సూపర్వైజర్గా వెంకటేశ్‌కు ఓ మహిళ రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలు తొలగి�