వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
‘ప్రజలకు అందుబాటులో లేని, అభివృద్ధిని పట్టించుకోని బండి సంజయ్‌కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానమే దక్కుతుంది’ అంటూ నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు జోస్యం చెప్పారు.