ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడగానే విపక్షాలు విలవిల్లాడిపోయాయి. ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశాల కోసం తల్లడిల్లిపోయాయి. పీఆర్సీ నివేదికలో పేర్కొన్న గణాంకాలు దొరికాయి. �
ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్�