జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజద్ భట్టీతో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో దానిపై గుజరాత్ ప్రభుత్వం మంగళవారం విచారణకు ఆదేశించింది.
లక్నో, గుజరాత్ మెరిసేనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్‌లలో ఒకటిగా వెలుగొందుతున్న ఐపీఎల్ 15వ సీజన్‌కు సమయం ఆసన్నమైంది. �