తెలంగాణ ఫస్ట్ సీఎం కేసీఆర్ తమకే కాదు, అమరుల కుటుంబాలన్నింటికీ పెద్దదిక్కుగా నిలిచారని అమరుడు కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య కూతురు డాక్టర్ ప్రియాంక గుర్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.