ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది కథానాయిక కేథిరిన్ ట్రెసా. ప్రస్తుతం ఈ భామ సందీప్మాధవ్తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.