ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తమ తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ విస్తరణ ద్వారా మరో 500కు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి.
దేశీయ ఫార్మా ఎగుమతులకు ధరల సెగ గట్టిగానే తగులబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతుల్లో వృద్ధి 10 శాతానికి పరిమితం కానున్నదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండ